SDPT: రేపు సిద్దిపేటలో జరగనున్న CM రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభంతో పాటు, రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లను సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి


