హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకమహాలక్ష్మి అమ్మవారి హుండీ ఆదాయం

VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 51 రోజులకు గాను ఆలయ అధికారులు ఈవో శోభారాణి పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. మొత్తం ఆదాయం రూ.33,56,513 వచ్చింది. బంగారం 7.500 గ్రాములు, వెండి 405 గ్రాములు, 4 దేశాల కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు.