GDWL: కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ ఇండియా రీజియన్ సదస్సును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఈ సదస్సుకు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. డిజిటల్ యుగంలో మహిళల భద్రత, సైబర్ వేధింపుల నివారణ, మెంటర్‌షిప్ వంటి అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు
తెలంగాణ
కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు డీకే అరుణ


