PLD: చిలకలూరిపేటలో పాము కాటుకు గురై కొమ్మినేని వీర శంకరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షేక్ మున్నాను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం పరామర్శించారు. 15వ వార్డు టీడీపీ కేఎస్ఎస్ సభ్యుడు మున్నా ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పాముకాటు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే


