MDCL: మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. కొంపల్లిలో నూతన పింఛన్లు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. అర్హులందరికీ ఎలాంటి షరతులు లేకుండా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే


