హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళల వ్యక్తిత్వ హననానికి సాక్షి మీడియా పెట్టింది పేరు'

GNTR: సాక్షి దినపత్రికలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచురించిన కథనంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసి ఒక మహిళగా తీవ్రంగా కలతచెందానన్నారు. వై.యస్. షర్మిల తన కుమార్తె వివాహ పత్రికను, సీఎం చంద్రబాబును కలవటాన్ని సాక్షి మీడియా వక్రీకరించటం దురదృష్టకరమని అన్నారు.