KDP: ప్రొద్దుటూరులో ఈ నెల 23న నిర్వహించనున్న నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికకు హాజరుకావాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఛైర్మన్ డిజిగ్నేట్ నంద్యాల రాఘవరెడ్డిలను మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి ఫారం-2 అందజేశారు. పట్టణ అభివృద్ధికి నూతన కౌన్సిల్ కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైస్ ఛైర్మన్ ఎన్నికకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


