హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొదలైన నామినేషన్ ల పర్వం..!

KRNL: పెద్దకడబూరు మండలంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలో 20 పంచాయితీ గానూ ఏడు నామినేషన్ల కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొదటి రోజు మందకోడిగా అభ్యర్థులు నామినేషన్లను అందజేశారు. పెద్దకడబూరు క్లస్టర్‌లో మేకడోన నుంచి దాసరి మునెమ్మ, ముచ్చిగిరి గ్రామం నుంచి బోయ మహాలక్ష్మీ RO పాల్ దేవదానంకు నామినేషన్ పత్రాలను అందజేశారు.