BPT: పిట్టలవానిపాలెం మండలంలో నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో ఎంఏవో సుమంత్ రైతులకు డిజిటల్ సేవలను వివరించారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన 'ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్' యాప్ ద్వారా ఎరువులను ప్రీ-బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే రబీ సాగులో 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' ద్వారా పంటలకు బీమా భద్రత కల్పించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మొబైల్లోనే ఎరువుల ప్రీ-బుకింగ్


