హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ విధానంలో మున్సిపల్ పన్నులు చెల్లించాలి

అన్నమయ్య: మదనపల్లె పట్టణ ప్రజలు ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి ఛార్జీలు, తదితర మున్సిపల్ పన్నులను డిజిటల్ విధానంలో చెల్లించాలని కమిషనర్ ప్రమీల కోరారు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.