NGKL: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గండికోట రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీ రాజ్యాధికారం సాధన కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గండికోట రాజు


