NLG: చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత రమేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
7వ వార్డులో సీసీ రోడ్ల పనులు ప్రారంభం


