ADB: TGPSC గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులకు హైదరాబాద్లోని తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత ఫౌండేషన్ కోచింగ్ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ కలీమ్ అహ్మద్ బుధవారం తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం


