హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైనికుల త్యాగం వెలకట్టలేనిది'

NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో రేజాంగ్ లా యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ, సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1962లో భారత్-చైనా సరిహద్దులో జరిగిన యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదని, వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.