హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పరిశీలించిన జె.సి

VZM: భోగాపురం మండలంలో గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ ప్రక్రియల పురోగతిని జె.సి ఎస్. సేధు మాధవన్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత పనుల పురోగతిని సమీక్షించి, చేపడుతున్న ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించారు. జె.సి మాట్లాడుతూ గ్రౌండ్ ట్రూతింగ్, ఈ - కెవైసీ ప్రక్రియల్లో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా క్షుణ్ణంగా పరిశీలన చేపట్టాలన్నారు.