ASF: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభల గోడ ప్రతులను ఆసిఫాబాద్ మాజీ MLA ఆత్రం సక్కు బుధవారం ఆవిష్కరించారు. నవంబర్ 28న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఆదివాసీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'ఆదివాసీ గిరిజన సంఘం మహాసభలను జయప్రదం చేయాలి'


