హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోడవరం సర్పంచ్‌ అభ్యర్థిగా గన్నమని సుబ్బారావు

E. G: నల్లజర్ల మండలం చోడవరం గ్రామ సర్పంచ్ వైసీపీ అభ్యర్థిగా గన్నమని సుబ్బారావు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రేపు గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వెయ్యనున్నారు. గ్రామ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తనకు మద్దతు తెలపాలని గన్నమని సుబ్బారావు కోరారు. ప్రజల కోసం నిరంతరం సేవ చేయాలనే లక్ష్యంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.