MLG: వాజేడు మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు పాల్గొన్నారు. 460 మంది లబ్ధిదారులకు పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మారుమూల గిరిజన గ్రామాలకు సంక్షేమ పథకాలు చేరవేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
వాజేడులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం


