కృష్ణా: చల్లపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మట్టా కనక విజయలక్ష్మిని ఎంపిక చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ సభ్యురాలు, ఎంపీటీసీ విజయలక్ష్మి, నాంచారయ్య ఆధ్వర్యంలో 100 కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
చల్లపల్లి ఎంపీపీగా మట్టా కనక విజయలక్ష్మి


