KRNL: ఎమ్మిగనూరుకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, 24 ప్రపంచ రికార్డుల సాధకుడు డాక్టర్ బారికి చంద్రశేఖర్‌కు బుధవారం హైదరాబాద్‌లో ఘన సన్మానం లభించింది. గిన్నిస్, లిమ్కా రికార్డులతో పాటు షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో జాతీయ అవార్డు పొందిన ఆయన కళా ప్రతిభను, సామాజిక సేవలను సీనియర్ నటుడు సుమన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
సూక్ష్మ కళాకారుడు చంద్రశేఖర్‌కు ఘన సన్మానం


