KRNL: మద్దికేర ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం రేపు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నాగేంద్రప్రసాద్ తెలిపారు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక అనంతరం ప్రమాణ స్వీకారం, ఎంపీపీ ఎన్నిక ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని, సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మద్దికేరలో సభ్యుల ప్రమాణ స్వీకారం


