హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

MBNR: జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) హరిప్రియ తహసీల్దార్‌తో కలిసి పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, భూముల హద్దుల కొలతలను తనిఖీ చేసి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు, సందేహాలను తెలుసుకున్నారు.