E.G: కోరుకొండ మండలంలో 19 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బత్తుల వెంకటలక్ష్మి అందజేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక చొరవ, సిఫార్సుతో మంజూరైన ఈ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ


