ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మాసం రెండో బుధవారం సందర్భంగా లక్ష చామంతి పూలతో లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమ వివరాలను ఆలయ సహాయ కమిషనర్ ఆర్.వి. చందన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మద్ది ఆంజనేయస్వామికి లక్ష చామంతి పుష్పార్చన


