VSP: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందిస్తున్న ఈహెచ్ఎస్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు రూ.78.32 కోట్ల నిధులను విడుదల చేసింది. అక్టోబర్, నవంబర్ 2026 నెలలకు సంబంధించిన వైద్య సేవల బిల్లుల చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించింది.
ఆంధ్రప్రదేశ్
'రూ.78.32 కోట్ల వైద్య బిల్లులు విడుదల'


