KKD: తుని గాంధీ సత్రం వద్ద యాచక వృత్తి చేసుకునే గొర్లి నరసయ్యమ్మ తన ఉదారతను చాటుకున్నారు. భక్తులు ఇచ్చిన డబ్బును రూపాయి రూపాయి కూడబెట్టి కార్తీక మాస అన్నదానానికి రూ. 50 వేలు విరాళంగా అందించారు. 30 ఏళ్లుగా యాచక వృత్తిలో ఉన్న ఆమె గతంలో శ్రీశైలం, మహానంది, తుని ధారాలమ్మ ఆలయాలకు కూడా విరాళాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
అన్నదానానికి యాచకురాలు విరాళం


