MBNR: జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో కార్పొరేటర్ కిషోర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పట పూజకు మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిషోర్ స్వామి రాజకీయాలతో పాటు భక్తి మార్గంలోనూ నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ
అయ్యప్ప పట పూజలో పాల్గొన్న మాజీ మంత్రి


