BHPL: టేకుమట్ల యూనియన్ బ్యాంక్, కాకతీయ గ్రామీణ బ్యాంకుల్లో మధ్య దళారుల జోక్యాన్ని అరికట్టాలని CPIML జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. రైతుల నుంచి అధిక వడ్డీలు, అదనపు డబ్బులు వసూలు చేస్తున్న వారిపై విచారణ జరపాలన్నారు. అధికారులు స్పందించకపోతే రైతులతో కలిసి బ్యాంకుల ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలి: CPIML


