VKB: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న వైద్య సేవల వివరాలను ప్రతి నెల 5వ తేదీలోపు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం పోర్టల్లో నమోదు చేయాలని DMHO డా.సుధాకర్ లాల్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 47 ఆస్పత్రులు HMIS పోర్టల్లో, 85 ఆస్పత్రులు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ పోర్టల్లో నమోదై ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ
ప్రైవేట్ ఆస్పత్రులకు నమోదు తప్పనిసరి: DMHO


