హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాను నేపథ్యంలో రైతులకు అధికారుల సూచనలు

ELR: జీలుగుమిల్లి మండలం రాచ్చన్నగూడెంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం కింద రైతులకు తుఫాను ప్రభావంపై అవగాహన కల్పించారు. అక్వాన్ తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో భారీ ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వరి, వేరుశనగ పంటల కోతలను మరో వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.