WG: అక్వాన్ తుపాను హెచ్చరికలతో జిల్లా రైతులు, తీర ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే అర్నబ్, మురాసు తుపానులతో 2.30 లక్షల ఎకరాల వరి నీటమునిగింది. తాడేపల్లిగూడెంలో ఎకరాకు మూడు బస్తాల లోపే దిగుబడినిస్తున్నాయి. నరసాపురం తీరంలో మత్స్యకారులను వెనక్కి పిలిచారు. విద్యుత్ శాఖ 450 మంది సిబ్బందితో 33 బృందాలను సిద్ధంచేసింది. టోల్‌ఫ్రీ 1912కు ఫోన్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్
అక్వాన్ దెబ్బకు పశ్చిమ రైతుల బెంగ


