KDP: కడప భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో యువ భారత్ ఫిలాటెలీ క్విజ్–2026 పోటీలు నిర్వహించనున్నారు. 18 నుంచి 25 ఏళ్ల యువతీ యువకులు ఇద్దరు సభ్యుల బృందంగా పాల్గొనవచ్చని కడప పోస్టల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థాయి పోటీలు నవంబర్ 23న నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
క్విజ్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం


