TPT: గతంలో కురిసిన వర్షాలకు కొంత మేర దెబ్బతిన్న వడమాలపేట కాజ్‌వే మరింతగా కుంగిపోయింది. ఇనుప కమ్మీలు పైకి లేచి ప్రమాదకరంగా మారింది. తిరుపతి - చెన్నై జాతీయ రహదారి నుంచి వడమాలపేట మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు కదిరిమంగళం వైపు వస్తున్నాయి. ఎదురెదురుగా వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదకరంగా మారిన వడమాలపేట కాజ్‌వే


