కోనసీమ: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వైసీపీకి అభ్యర్థుల కొరత ఎదురవుతుండగా, మరికొన్ని చోట్ల కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. జనసేనకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో కూటమి నేతలకు తలనొప్పిగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి రాజకీయం మారనుంది.
ఆంధ్రప్రదేశ్
కోనసీమ పంచాయతీ పోరులో కూటమికి రెబల్స్ తలనొప్పి!


