హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత

పల్నాడు జిల్లా కోసూరు(M) అనంతవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ మద్దతుతో పోటీ చేస్తున్న అన్నపురెడ్డి కళ్యాణి నామినేషన్ దాఖలు చేసేందుకు నాగవరం వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు దిగగా పోలీసులు లాఠీచార్జి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో సీతారావమ్మ అనే మహిళ తలకు గాయాలయ్యా యి.