ప్రకాశం: సముద్రతీరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తపట్నం తీరంలో మంటలు చెలరేగి వలలు అగ్నికి అహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 4ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధితులకు సాయం అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్
కొత్తపట్నం తీరంలో భారీ అగ్ని ప్రమాదం


