హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

NTR: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.  నేటి నుంచి నామినేషన్లు స్వీకరించి 21న నామపత్రాలు పరిశీలిస్తారు. 24న తుది జాబితా ప్రకటించి 29న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడిస్తారు.