సత్యసాయి: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. కదిరి, పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 12 మండలాల్లో 169 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించి 21న నామపత్రాలు పరిశీలిస్తారు. 24న తుది జాబితా ప్రకటించి 29న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడతలో 169 పంచాయతీలకు ఎన్నికలు!


