హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారవోలు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన పోలీసులు

TPT: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు వెంకటగిరి మండలం పారవోలు గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని బందోబస్తు బృందం (BB) పరిశీలించింది. ఈ సందర్భంగా కేంద్రంలోని భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు తదితర అంశాలను తనిఖీ చేశారు. వెంకటగిరి ఎస్సై ఖాదర్ బాషా ఈ పర్యటనలో పాల్గొన్నారు.