KDP: ప్రొద్దుటూరులోని ఎస్‌వీవీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్ రెడ్డికి డిప్యూటీ డీఈవో శివప్రసాద్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై స్పందించడంలో జరిగిన ఆలస్యంతో పాటు, ఎలాంటి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు పాఠశాలలోకి ప్రవేశించడంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు ఘటనపై హెచ్ఎంకు షోకాజ్ నోటీసు


