ఎన్టీఆర్ : ఇబ్రహీంపట్నం మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 445 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ పదవులకు 61, వార్డు సభ్యుల పదవులకు 384 నామినేషన్లు వచ్చాయి. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియగా, ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు.
ఆంధ్రప్రదేశ్
ఇబ్రహీంపట్నం మండలంలో 445 నామినేషన్లు


