KDP: పులివెందుల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వారిని పోలీసులు అక్రమంగా స్టేషన్కు తీసుకెళ్లారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కావాలనే కేసుల్లో పేర్లు చేరుస్తూ అభ్యర్థులను అడ్డుకుంటే నామినేషన్లు ఎలా దాఖలు చేయాలని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల తీరుపై ఎంపీ అవినాశ్ రెడ్డి ఆగ్రహం!


