కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల వేళ వరుస తుఫాన్లు, అల్పపీడనాలు అభ్యర్థుల ప్రచారానికి ఆటంకంగా మారుతున్నాయి. గతంలో మున్సిపల్, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో తుఫాన్ల ప్రభావం చూపగా, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల వేళ మరో అల్పపీడనం ఆందోళన కలిగిస్తోంది. ప్రతికూల వాతావరణంతో ఇంటింటి ప్రచారం, సమావేశాలు నిర్వహించడం అభ్యర్థులకు సవాలుగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ ప్రకృతి విలయం.. అభ్యర్థులకు ప్రచార గండం!


