కృష్ణా: పెడన బంగ్లా పాఠశాల ఆవరణలో ఉన్న ప్రమాదకర వ్యాపార సముదాయాలు విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. గతంలోనే వీటిని తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు అవి అమలుకు నోచుకోలేదు. పాఠశాల ఆవరణలోని హోటళ్ల పక్కనే భారీ ఎత్తున గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచడంతో, అక్కడ చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
బంగ్లా పాఠశాల ఆవరణలో కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు


