హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,780 తగ్గి రూ.1,33,260కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,550 తగ్గి రూ.1,22,150 ఉంది. అటు కిలో వెండి ధర కూడా రూ.5,000 తగ్గి రూ.1,85,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వ్యాపారం
భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు


