తూ.గో: పెద్దేవం గ్రామంలో పంచాయతీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఎంపీటీసీలను కోల్పోవడంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ స్వయంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన గ్రామ ఉప సర్పంచ్‌గా పనిచేశారు. ఆర్థికంగా బలమైన కుటుంబ నేపథ్యం ఉండటంతో కూటమి అభ్యర్థికి పోటీ ఇస్తారని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దేవం సర్పంచ్ బరిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి


