AKP: దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనల పట్ల నాతవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వై. తారకేశ్వరరావు ఇవాళ సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా మహిళలు నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


