హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నామినేషన్ కేంద్రాలు ఇవే..!

VSP: ఆనందపురం మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 2వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం 21 నుంచి 23వ తేదీ వరకు మండలంలోని 7 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గొట్టిపల్లి, శొంఠ్యాం, ఆనందపురం, గిడిజాల, వెల్లంకి, శిర్లపాలెం ఉన్నత పాఠశాల, తర్లువాడ కేంద్రాల్లో నామినేషన్ స్వీకరణ జరగనుంది.