కాకినాడ: అక్వాన్ తుఫాన్ దృష్ట్యా జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధీర ప్రసాద్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల సహాయార్థం 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చెరువులు, రిజర్వాయర్లపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశిస్తూ, ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అక్వాన్ తుఫాన్ హెచ్చరిక.. కాకినాడలో అలర్ట్


