తణుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి యిండుగపల్లి బాలరామకృష్ణ ప్రచారం ప్రారంభించారు. హోల్ సేల్ డైలీ మార్కెట్ ప్రాంతంలో వ్యాపారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తానను గెలిపిస్తే వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
తణుకులో వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి ప్రచారం


